Pesara Avakaya | Andhra Special | Yummy One

Pesara Avakaya | Andhra Special | Yummy One



పెద్ద ఆవకాయ తో పాటు కొన్ని ప్రాంతాలలో అలవాటుగా కొన్ని ఆవకాయలు పెడతారు . అందులో వేసే పొడులు మారుతుంటాయి . అలా ఆంధ్రా వైపు చేసే ఆవkయాలలో ఈ పెసర ఆవకాయ ఒకటి . ఇందులో ఆవపిండి బదులు పెసర పిండి వేస్తారు . కమ్మటి రుచి తో చాలా బావుంటుంది. పైగా వేసవి కాలం లో ఆవ ఘాటు వేడి చేస్తుంది అంటారు కాబట్టి ఈ ఆవకాయ పెట్టుకుంటే ఆ భయం లేకుండా చక్కగా ఆవకాయ రుచిని ఎంజాయ్ చేయచ్చు . ..... SeeMore..............

Comments

Popular posts from this blog