Posts

Showing posts from April, 2017

Nuvvula Avakaya | YummyOne

Image
Nuvvula Avakaya | YummyOne నువ్వు ఆవకాయ ఎంతో రుచిగా వుంటుంది. అలాగే ఆవ ఘాటు లేకుండా కమ్మగా వుంటుంది కూడా . ఈ ఆవకాయ పెట్టటం లోని టెక్నిక్ తెలిస్తే చాలు .రుచి కరెక్ట్ గా కుదురుతుంది . లేదంటే నువ్వులు టేస్ట్ డామినేట్ చేస్తుంది . అందుకే ఈ ఆవకాయకి కొలతలు కరెక్ట్ గా తెలుసుకోవటం ముఖ్యం .... SeeMore .......

Allam Avakaya | Telangana Avakaya | YummyOne

Image
Allam Avakaya | Telangana Avakaya | YummyOne తెలంగాణా లో చాలా ప్రాంతాలలో పెట్టుకునే ఆవకాయ ఇది. ఆవపిండి ఉండదు . కాచిన నూనె పోస్తారు ఈ ఆవకాయలో . కాని రుచి చాలా డిఫరెంట్ గా వుంటుంది .... SeeMore .....

Mamidi Turumu Pachadi | Grated Raw Mango Pickle | Andhra Special | Yummy One

Image
Mamidi Turumu Pachadi | Grated Raw Mango Pickle | Andhra Special | Yummy One మామిడి తురుము పచ్చడి లో ముక్కలు లేకపోవటం తో దోస , ఇడ్లి వంటి టిఫిన్స్ లోకి చాలా బావుంటుంది. చాలా పుల్లగా కూడా వుంటుంది ఈ కోరు పచ్చడి ...... SeeMore .......

Masala Avakaya Pachadi | Telangana Special | Yummy One

Image
Masala Avakaya Pachadi | Telangana Special | Yummy One ఆవపిండి లేకుండా చేసే ఆవకాయ ఇది. మసాలా రుచి ఇష్టపడే వాళ్ళకి చాలా నచ్చుతుంది. చాలా డిఫరెంట్ టేస్ట్ తో వుంటుంది . దోస లకి మంచి కాంబినేషన్ ఈ ఆవకాయ ........ SeeMore ..............

Andhra Avakaya Pachadi | Mango Pickle | Yummy One

Image
Andhra Avakaya Pachadi | Mango Pickle | Yummy One ఆంధ్రా స్పెషల్ ఆవకాయ లో ఆవ ఘాటు ఎక్కువగా వుంటుంది . కొలతలు తేడా వస్తే ఆ రుచి మారిపోతుంది . అలాగే ఆవకాయలో పప్పు నూనె వేస్తారు . పప్పు నూనె అంటే నువ్వు పప్పు నూనె. అలాగే కొన్ని ప్రాంతాలలో పల్లీ నూనె వేస్తారు . రుచి లో తేడా నూనె తో వస్తుంది. ...... SeeMore ...................

Instant Mango Pickle | Mukka Avakaya Pachadi | Andhra Special | Yummy One

Image
Instant Mango Pickle | Mukka Avakaya Pachadi | Andhra Special | Yummy One  మెంతి పొడి , ఆవపిండి  , కూడా వేసి చేసే   ఆవకాయ ఇది . మెంతి పొడి లోని చిరు చేదు, ఆవ పొడి లోని ఘాటు సమానం గా కలిసి మంచి రుచి ఇస్తాయి ఈ ఆవకాయకి . మాడికాయ చెక్కుతీసి చిన్న ముక్కలుగా తరగాలి .అందుకే దీనిని ముక్క ఆవకాయ అంటారు చాలా ప్రాంతాలలో ............. SeeMore ............

Pesara Avakaya | Andhra Special | Yummy One

Image
Pesara Avakaya | Andhra Special | Yummy One పెద్ద ఆవకాయ తో పాటు కొన్ని ప్రాంతాలలో అలవాటుగా కొన్ని ఆవకాయలు పెడతారు . అందులో వేసే పొడులు మారుతుంటాయి . అలా ఆంధ్రా వైపు చేసే ఆవkయాలలో ఈ పెసర ఆవకాయ ఒకటి . ఇందులో ఆవపిండి బదులు పెసర పిండి వేస్తారు . కమ్మటి రుచి తో చాలా బావుంటుంది. పైగా వేసవి కాలం లో ఆవ ఘాటు వేడి చేస్తుంది అంటారు కాబట్టి ఈ ఆవకాయ పెట్టుకుంటే ఆ భయం లేకుండా చక్కగా ఆవకాయ రుచిని ఎంజాయ్ చేయచ్చు .  ..... SeeMore ..............

Nuvvula Avakaya (Sesame Seeds Mango Pickle) | Telangana Special Recipe | YummyOne

Image
Nuvvula Avakaya (Sesame Seeds Mango Pickle) | Telangana Special Recipe | YummyOne How Make Nuvvula Avakaya (Sesame Seeds Mango Pickle), Simple And Easy Process,Telangana Special Pickle Recipes. Nuvvula Avakaya (Sesame Seeds Mango),Summer Special Pickle by Smt. Jyothi Valaboju............. SeeMore ........

Allam Avakaya (Ginger Mango Pickle) | Summer Special Recipe | YummyOne

Image
Allam Avakaya (Ginger Mango Pickle) | Summer Special Recipe | YummyOne How Make Allam Avakaya( Ginger Mango)Pickle, Simple And Easy Process, Telangana Special Pickle Recipes. Allam Avakaya ( Ginger Mango) Pickle by Smt. Jyothi Valaboju,....... Seemore .........

Mamidi Turumu Pachadi | Grated Mango Pickle | Summer Special | Yummy One

Image
Mamidi Turumu Pachadi | Grated Mango Pickle | Summer Special | Yummy One How to Make Grated Mango Pickle / Mamidi Turumu Pachadi is the easy & Tasty recipe that can be made for a quick Summer Special recipe by Srmt. Annapurna........ Seemore ..

How to Make Spicy Mango Pickle | Masala Avakaya Pachadi | Summer Special | Yummy One

Image
How to Make Spicy Mango Pickle | Masala Avakaya Pachadi | Summer Special | Yummy One Spicy Mango Pickle is the easy & Tasty recipe that can be made for a quick Summer Special recipe by Srmt. Annapurna.... SeeMore ..... 

How to Make Sesame Seeds Mango Pickle / Nuvvula Avakaya Pachadi | Summer Special | Yummy One

Image
How to Make Sesame Seeds Mango Pickle / Nuvvula Avakaya Pachadi | Summer Special | Yummy One Sesame Seeds Mango Pickle is the easy & Tasty recipe that can be made for a quick Summer Special recipe by Srmt. Annapurna..... SeeMore .......

How to make Avakaya Pachadi / Mango Pickle | Summer Special | Yummy One

Image
How to make Avakaya Pachadi / Mango Pickle | Summer Special | Yummy One Avakaya Pickle is the easy & Tasty recipe that can be made for a quick Summer Special recipe by Srmt. Annapurna.... SeeMore ........

How to Make Mango Pieces Pickle / Mukka Avakaya Pachadi | Summer Special | Yummy One

Image
How to Make Mango Pieces Pickle / Mukka Avakaya Pachadi | Summer Special | Yummy One Mango Pieces Pickle is the easy & Tasty recipe that can be made for a quick Summer Special recipe by Srmt. Annapurna.... Seemore ........

How to make Moong Dal Mango Pickle / Pesara Avakaya Pachadi | Summer Special | Yummy One

Image
How to make Moong Dal Mango Pickle / Pesara Avakaya Pachadi | Summer Special | Yummy One Moong Dal Pickle is the easy & Tasty recipe that can be made for a quick Summer Special recipe by Srmt. Annapurna.... Seemore ..........